google analytics code

30 April 2009

Wonderfull lyrics from Godavari!! Hats off to Veturi!

I was just listening to this beautiful song from "Godavari", penned by Veturi.. The beauty is the lyricist mentioning the Swayamvaram episode in Ramayan and how Sita feels when she couldnt find Rama. I especially like the lines I gave in blue, which means the same Lord Rama who lifted Shiva's bow[said to be so heavy that no king/warrior[including Ravana] could lift it with all their might] with his left hand, can He lift the plaited hair of Sita while tying the knot!! This depicts a beautiful irony in the mind of a girl who couldnt make her dream boy marry her/like her, however powerfull he maybe!

రామ చక్కని సీత కి

"నీల గగన ఘనవిచలన ధరనిజా శ్రీ రమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి...

పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతిను శివుని విల్లును ఎత్తిన రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి...

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి...

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి...

ఇందువదనా కొండరదన మందగమనా భామా
ఎందువలన ఇందూవదన ఇంత మదనా ప్రేమ?"
--వేటూరి




మీ అనిల్

No comments:

Post a Comment

I would love to hear your comments and will do my best to reply to your comments and get back to you! :-)